ETV Bharat / bharat

టాటూల కోసం వెళ్తే లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్​ - kerela police

Tattoo artist arrest: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న కారణంతో ఓ టాటూ ఆర్టిస్ట్​ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన కేరళలో జరిగింది.

sexually assaulting person arrest
లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తి అరెస్ట్
author img

By

Published : Mar 6, 2022, 10:20 AM IST

Tattoo artist arrest: టాటూలు వేసుకోవడానికి వచ్చిన మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు. కేరళలోని ఎటప్పళ్లిలో సుజీష్ అనే వ్యక్తికి టాటూ స్టూడియో ఉంది. అతడి స్టూడియోకు వచ్చినప్పుడు అత్యాచారానికి పాల్పడ్డాడని 18 సంవత్సరాల యువతి సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. ఆ పోస్ట్ ఆధారంగా.. ఎర్నాకుళం పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు.

ఇప్పటివరకు ఆరుగురు బాధిత మహిళల ఫిర్యాదు మేరకు చెరనల్లూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు సుజీష్​ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశ పెడతామని తెలిపారు.

ఇదీ చదవండి: స్నేహితులతో కలిసి భార్యపై భర్త గ్యాంగ్​ రేప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.