ETV Bharat / bharat

పోలీసుల నుంచి తప్పించుకోబోయి.. నదిలో దూకి..

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి నదిలో దూకి (man dies jumping into river) ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన తమిళనాడులో జరిగింది.

man dies jumping into river
నదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Nov 7, 2021, 10:18 AM IST

Updated : Nov 7, 2021, 11:23 AM IST

పోలీసుల నుంచి తప్పించుకోబోయి నదిలో దూకి వ్యక్తి మృతి

తమిళనాడులో దారుణం జరిగింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి నదిలో దూకి (man dies jumping into river) ప్రాణాలు కోల్పోయాడు.

శరవణన్​ ​(46), కూలీ పని చేస్తూ చెన్నై శివారు ప్రాంతంలో నివసిస్తున్నాడు. తన నివాసానికి దగ్గరలోని శ్మశానవాటికలో స్నేహితులతో కలిసి శుక్రవారం పేకాట ఆడుతున్నాడు. ఈ క్రమంలో పోలీసులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించగా.. వారి నుంచి తప్పించుకునేందుకు శరవణన్​ పరుగు ప్రారంభించాడు. దగ్గరలోని కూవమ్​ నదిలో దూకాడు. అప్రమత్తమైన యంత్రాంగం బోట్ల సహాయంతో గాలించినా.. ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందాడు.

man dies jumping into river
నదిలో దూకి వ్యక్తి మృతి

ఇదీ చదవండి: కల్తీ మద్యం కలకలం.. మూడు రోజుల్లో 39 మంది మృతి

Last Updated : Nov 7, 2021, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.