ETV Bharat / bharat

రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతి - తమిళనాడు అటవీశాఖ

తమిళనాడు-కేరళ సరిహద్దులో జరిగిన రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతిచెందాయి. తల్లితో పాటు.. రెండు పిల్ల ఏనుగులు మరణించినట్లు తెలుస్తోంది.

Elephants killed
ఏనుగులు మృతి
author img

By

Published : Nov 27, 2021, 4:31 AM IST

తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని మధుకరై-కోయంబత్తూర్ ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఏనుగుల గుంపును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి ఏనుగు సహా.. రెండు పిల్ల ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి.

Elephants killed
ఏనుగులు మృతి

మంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ కారణమని ఈ ఘటనకు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ రైల్వే సిబ్బందికి సమాచారం అందించాడు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న అటవీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు.. గ్రామస్థులపై దాడి

వీధి కుక్కల 'జనాభా లెక్కలు'.. దేశంలో ఎన్ని ఉన్నాయంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.