ETV Bharat / bharat

తమిళనాట జల్లికట్టు జోరు- బసవన్నల హోరు

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తమిళనాడు అవనియపురంలో జల్లికట్టు క్రీడ ఘనంగా ప్రారంభమైంది. కొవిడ్​ నిబంధనలకు లోబడి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.

Jallikattu
తమిళనాట జల్లికట్టు జోరు
author img

By

Published : Jan 14, 2021, 8:56 AM IST

దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కోళ్లు, ఎడ్ల పందేలు ఊపందుకున్నాయి. తమిళనాడులో ప్రతిఏటా నిర్వహించే జల్లికట్టు ఎంతో ప్రత్యేకం. సంక్రాంతి సందర్భంగా మదురాయ్​ జిల్లాలోని అవనియపురంలో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. బసవన్నలను అదుపు చేసేందుకు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో దాదాపు 200 ఎద్దులు పాల్గొన్నాయి.

తమిళనాట జల్లికట్టు జోరు

కరోనా నేపథ్యంలో కీలక మార్గదర్శకాలు జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో 150 మందికి మించి పాల్గొనకూడదని స్పష్టం చేసింది. అలాగే.. కొవిడ్​ నెగటివ్​ రిపోర్టు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపింది. ప్రేక్షకుల సంఖ్య 50 శాతానికి మించకూడదని పేర్కొంది.

ఇదీ చూడండి: గురువు అవతారమెత్తిన ఐపీఎస్​ అధికారి- ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.