ETV Bharat / bharat

కమల్​ వాహనంలో ఫ్లయింగ్​ స్క్వాడ్​ సోదాలు - Election flying squad

ఎంఎన్​ఎం అధినేత కమల్​ హాసన్​ వాహనంలో సోదాలు చేశారు ఎన్నికల అధికారులు. తిరుచ్చిలో ప్రచారానికి వెళ్తుండగా ఆయన వాహనాన్ని ఆపారు.

Tamil Nadu: Election flying squad today searched Makkal Needhi Maiam chief Kamal Haasan's vehicle
కమల్​ హాసన్​ వాహనంలో సోదాలు
author img

By

Published : Mar 22, 2021, 9:12 PM IST

Updated : Mar 22, 2021, 9:46 PM IST

తమిళనాడులో మక్కల్​ నీది మయ్యమ్(ఎంఎన్​ఎం)​ అధినేత, నటుడు కమల్​ హాసన్ వాహనాన్ని తనీఖీ చేశారు ఎన్నికల అధికారులు. తిరుచ్చిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా.. తంజావూరులో ఆయన వాహనాన్ని ఆపి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సోదాలు చేసింది.

Tamil Nadu: Election flying squad today searched Makkal Needhi Maiam chief Kamal Haasan's vehicle
సోదాలు చేస్తున్న అధికారులు

234 స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్​ 6న ఎన్నికలు జరగనున్నాయి.

వాహనంలో కమల్

ఇదీ చూడండి: కోయంబత్తూర్​లో 'కమల్​'ను విజయం వరించేనా?

Last Updated : Mar 22, 2021, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.