ETV Bharat / bharat

అప్పటివరకు విమానాలు బంద్​! - విమానాలు రద్దు డీజీసీఏ

అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధాన్ని పొడిగించాలని డీజీసీఏ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. జూన్​ 30 వరకు ఈ రద్దు కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది.

international flights india, విమానాలు రద్దు డీజీసీఏ
అంతర్జాతీయ విమానల రద్దు పొడిగింపు
author img

By

Published : May 28, 2021, 4:25 PM IST

కరోనా మహమ్మారి కారణంగా పలు అంతర్జాతీయ విమాన సేవల నిలిపివేతను జూన్ 30 వరకు కొనసాగిస్తున్నట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం ప్రకటించింది. అయితే పలు మార్గాల్లో విమాన సేవలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది.

ఈ రద్దు కేవలం ప్యాసింజర్​ విమానాలపైనే అని డీజీసీఏ స్పష్టం చేసింది. కార్గో విమాన సేవలకు ఎటువంటి అంతరాయం కలగదని తెలిపింది.

గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలపై రద్దు కొనసాగుతోంది. అయితే వందే భారత్​ మిషన్​ పేరిట పలు దేశాలకు విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చదవండి : Unlock: 'క్రమంగా లాక్​డౌన్​ ఎత్తివేత'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.