ETV Bharat / bharat

ఉగ్రవాదుల కాల్పుల్లో పౌరుడు మృతి - ఉగ్రవాదుల చేతులో పౌరుడి హత్య

కశ్మీర్​లో ఓ పౌరుడిని గుర్తు తెలియని ఉగ్రవాదులు చంపేశారు. బాధితుడే లక్ష్యంగా కాల్పులు జరిపారు ముష్కరులు. తీవ్ర గాయాలైన అతను.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

militants
ఉగ్రవాదులు
author img

By

Published : Apr 11, 2021, 3:25 PM IST

జమ్ముకశ్మీర్​ బడ్గామ్​ జిల్లాలోని మగమ్​లో ఓ పౌరుడిపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఆ పౌరుడు మరణించాడు. మృతుడిని నాజీర్ అహ్మద్​ ఖాన్​(35)గా గుర్తించారు.

ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నాజీర్​ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే పరిస్థితి విషమించి, ఆసుపత్రిలోనే మృతిచెందాడు నాజీర్.

ఇదీ చూడండి: సొంతూళ్లకు వలస కూలీల పయనం.. ఆ భయంతోనే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.