ETV Bharat / bharat

సీఆర్​పీఎఫ్​ అమర జవాన్లకు 'సైకత' నివాళి - అమర జవాన్లకు 'సైకత' నివాళి

ఛత్తీస్​గఢ్​లో జరిగిన నక్సల్​ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్​పీఎఫ్​ జవాన్లకు సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ నివాళులు అర్పించారు. పూరీ తీరంలో సైకత శిల్పం రూపొందించి సంతాపం తెలిపారు.

Sudarshan Pattnaik pays tribute to martyred jawan in sand art
సీఆర్​పీఎఫ్​ అమర జవాన్లకు 'సైకత' నివాళి
author img

By

Published : Apr 5, 2021, 6:19 AM IST

Updated : Apr 5, 2021, 6:47 AM IST

ఛత్తీస్​గఢ్​ బీజాపుర్​లో జరిగిన మావోయిస్టుల దాడిలో అమరులైన సైనికులకు సైకత శిల్పంతో నివాళులర్పించారు ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్.

పూరీ తీరంలో జవాన్లకు నివాళి

ఒడిశాలోని పూరీ తీరంలో అద్భుత సైకత శిల్పంతో ప్రాణాలు త్యాగం చేసిన జవాన్లకు సంతాపం ప్రకటించారు. నక్సల్స్​ను ఎదుర్కోవటంలో మన సైనికులు ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించారని గుర్తు చేసుకున్నారు. యావత్​ దేశం వారి వెంట ఉంటుందని తెలిపారు.

ఇదీ చూడండి: జవాన్లపై 400 మంది నక్సలైట్ల ముప్పేట దాడి!

Last Updated : Apr 5, 2021, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.