అసెంబ్లీ ఆవరణలోనే ఓ ఎస్సై తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
లఖ్‌నవూలోని అసెంబ్లీ భవనం ఏడో గేట్ వద్ద ఎస్సై ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు.