ETV Bharat / bharat

ఈ ప్రకృతి అందాలను చూస్తే.. మనసంతా పులకరింతే! - మాల్షెజ్​ ఘాట్​ మహారాష్ట్ర

మహారాష్ట్ర మాల్షెజ్​ ఘాట్​లో ఏర్పడిన ఇంద్ర ధనస్సు పర్యటకులను కనువిందు చేసింది. ప్రకృతి అందాల నుంచి చూపరులు కళ్లు తిప్పుకోలేకపోయారు. ఇలా దేశంలో మరెన్నో ప్రదేశాల్లో ప్రకృతి అందాలతో పర్యటకులు పులకరిస్తున్నారు. అవేంటో మీరూ చూసేయండి...

Stunning nature's bueaty in India
ప్రకృతి అందాలు
author img

By

Published : Jul 5, 2021, 12:18 PM IST

ప్రకృతిని ప్రేమించడం మొదలుపెట్టాలే కానీ.. ఎలాంటి సమస్యలు లేకుండా జీవితం మొత్తాన్ని హాయిగా గడిపేయొచ్చు. ప్రకృతికి ప్రేమ లేఖలు రాస్తూ కాలక్షేపం చేసేయొవచ్చు. నిత్యం బిజీబిజీ జీవితాలతో యంత్రంలా పనిచేసే మనిషికి దాని విలువల తెలియదు. కానీ ఒక్కసారి ప్రకృతి పలకరిస్తే.. విడిచివెళ్లాలని అనిపించదు. ఇలాంటి ఎన్నో 'నేచర్​ స్పాట్​'లకు నెలవు భారత దేశం.

ఓవైపు వెచ్చని సూర్య కిరణాలు.. మరోవైపు వర్షపు చినికులు.. దూరంగా, దగ్గరగా కొండలు.. ఆ మధ్యలో ఇంద్ర ధనస్సు.. ఆ ప్రకృతి అందాన్ని ఆస్వాదించేందుకు సమయమే సరిపోదు! ఈ దృశ్యాలు మహారాష్ట్ర మాల్షెజ్​ ఘాట్​లో కనువిందు చేశాయి. పర్యటకులు వాటిని తమ కెమెరాల్లో బంధించారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి ఆలపిస్తున్న రాగాలు.. కళ్లకు కనువిందు చేస్తున్న పర్యావరణాన్ని మీరూ చూసేయండి.

  • Clouds cascade down the mountains at Aizawl in Mizoram, creating a mesmerizing 'cloud waterfall'!

    This viral phenomenon requires very specific weather conditions to take shape, making it a rare sight to behold.

    VC: Simon Jaeger (simon.jaeger.587 on Facebook) pic.twitter.com/VieStWaysA

    — The Better India (@thebetterindia) July 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:- ఈ దృశ్యాలు మీరు ఎప్పుడైనా చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.