మార్కెట్లు నష్టాల్లోనే..
స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. బీఎస్ఈ- సెన్సెక్స్ 50పైగా పాయింట్లు కోల్పోయి.. 60,460 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్సీ-నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి.. 18,054 వద్ద ట్రేడవుతోంది.
12:00 November 09

10:02 November 09
అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో సానుకూలంగా ప్రారంభమైన సూచీలు.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈ- సెన్సెక్స్ 50 పాయింట్లకుపైగా కోల్పోయి 60,486 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 18,070 వద్ద ఫ్లాట్‌గా ట్రేడవుతోంది.
ఎఫ్ఎంసీజీ, లోహ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండగా.. ఆటో షేర్లు రాణిస్తున్నాయి.
09:05 November 09
ఫ్లాట్‌గా దేశీయ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) సూచీలు మంగళవారం.. ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ ప్రస్తుతం 60 పాయింట్లు లాభపడి.. 60,600 వద్ద ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 18,095 వద్ద కొనసాగుతోంది.
ఎం అండ్ ఎం, సన్‌ఫార్మా, ఇండస్ బ్యాంకు, టాటా స్టీల్ ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, నెస్లే, పవర్‌గ్రిడ్, కొటక్ బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.