ETV Bharat / bharat

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ నోటిఫికేషన్.. ఇంటర్​ పాసైతే చాలు! - స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్​మెట్​ 2022

SSC Notification: 1411 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్​. ఇంటర్మీడియట్​ ఉత్తీర్ణులైన వారు ఈ కానిస్టేబుల్​(డ్రైవర్​) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మీకోసం..

ssc-1411-constable-driver-post-details
ssc-1411-constable-driver-post-details
author img

By

Published : Jul 11, 2022, 9:55 PM IST

SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త. స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​లో కానిస్టేబుల్(డ్రైవర్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తంగా 1,411 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎస్​ఎస్​సీ. ఆసక్తి గల అభ్యర్థులు www.ssc.nic.in వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలి. అందుకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

  • వయస్సు- దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు వయస్సు సడిలింపులు ఉన్నాయి
  • విద్యార్హత- ఇంటర్మీడియట్ పాసై ఉండాలి
  • ఇతర అర్హతలు- వాహనాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి, భారీ వాహనాలను నడపగలగాలి. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా, వికలాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు..

  • దరఖాస్తు ప్రారంభ తేదీ- 2022 జులై 8
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జులై 29 రాత్రి 11 గంటల వరకు
  • ఆన్​లైన్​ చలానాకు చివరి తేదీ- 2022 జులై 29 రాత్రి 11 గంటల వరకు
  • ఆన్​లైన్​ చలానా చెల్లింపుకు చివరి తేదీ- 2022 జులై 30
  • దరఖాస్తు సవరణ తేదీ- 2022 ఆగష్టు 2
  • పరీక్ష తేదీ- 2022 అక్టోబర్​

ఇవీ చదవండి: నిరుద్యోగుల ఎదురుచూపులకు ముగింపు ఎప్పుడు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.