ETV Bharat / bharat

ఆమ్లెట్​ వేద్దామనుకుంటే కోడిగుడ్డులో పాము పిల్ల..! - కాంచిపురంలో కోడిగుడ్డులో పాము పిల్ల

ఓ కోడి గుడ్డులో పాము పిల్ల బయటపడటం ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురంలో జరిగింది.

Snake cub found inside a egg in Kancheepuram
కోడిగుడ్డులో పాముపిల్ల..ఆమ్లేట్​కు బదులు ఆందోళన
author img

By

Published : Jan 14, 2021, 12:40 PM IST

తమిళనాడు కాంచీపురంలో ఓ వింత ఘటన కలకలం రేపింది. కోడి గుడ్డులో పాముపిల్ల బయటపడటం చూసి జనం అవాక్కయ్యారు.

కోడిగుడ్డులో పాముపిల్ల జననం

కాంచీపురంలో ఆటో డ్రైవర్​గా పనిచేస్తోన్న మేఘనాథన్​ మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చాడు. అతని భార్య ఆమ్లేట్​ వేద్దామని గుడ్డు పగులగొట్టింది. కానీ అందులో ఓ పాము పిల్ల కనిపించడం వల్ల భయపడి భర్త, చుట్టుపక్కలవారిని పిలిచింది. వారు దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.

ఇదీ చదవండి:తమిళనాట జల్లికట్టు జోరు- బసవన్నల హోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.