SMART Missile Test: భారత నేవీ కోసం రూపొందించిన దీర్ఘశ్రేణి సూపర్‌సోనిక్ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి ఈ క్షిపణి పరీక్షను అధికారులు చేపట్టారు. నేవీ కోసం ఆధునాతన ఆయుధ వ్యవస్థను రూపొందిస్తున్న డీఆర్డీఓ.. తాజాగా 'స్మార్ట్' పేరుతో సూపర్‌సోనిక్ క్షిపణిని తయారుచేసి విజయవంతంగా పరీక్షించింది.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా జలాంతర్గాముల్లో పైనుంచి టార్ఫిడోలను ప్రయోగించేందుకు వీలుగా.. ఈ క్షిపణి వ్యవస్థను రూపొందించారు. ఈ పరీక్షలో క్షిపణి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోగలిగిందని.. డీఆర్డీఓ అధికారులు తెలిపారు.
శుత్రదేశాల జలాంతర్గాముల ఉనికిని ముందుగానే పసిగట్టి.. వాటిపై ఈ సూపర్‌సోనిక్ క్షిపణి టార్ఫిడోలను ప్రయోగిస్తుందన్నారు.
-
#WATCH | India today successfully carried out a long-range Supersonic Missile Assisted Torpedo (SMART) off coast of Balasore in Odisha.
— ANI (@ANI) December 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
"The system has been designed to enhance Anti-sub marine warfare capability far beyond the conventional range of the torpedo," DRDO says pic.twitter.com/ZhD34UwuFW
">#WATCH | India today successfully carried out a long-range Supersonic Missile Assisted Torpedo (SMART) off coast of Balasore in Odisha.
— ANI (@ANI) December 13, 2021
"The system has been designed to enhance Anti-sub marine warfare capability far beyond the conventional range of the torpedo," DRDO says pic.twitter.com/ZhD34UwuFW#WATCH | India today successfully carried out a long-range Supersonic Missile Assisted Torpedo (SMART) off coast of Balasore in Odisha.
— ANI (@ANI) December 13, 2021
"The system has been designed to enhance Anti-sub marine warfare capability far beyond the conventional range of the torpedo," DRDO says pic.twitter.com/ZhD34UwuFW
భారత నేవీ కోసం ఈ క్షిపణి తయారు చేసినట్లు డీఆర్డీఓ పేర్కొన్నాయి. జలాంతర్గామిలో యుద్ధ సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో 'స్మార్ట్' కీలక పాత్ర పోషిస్తుందని డీఆర్డీఓ తెలిపింది.
ఇదీ చూడండి: బార్లో రహస్య గది.. అద్దం పగలగొడితే 17మంది అమ్మాయిలు