ETV Bharat / bharat

rafale deal: భారత్​ చేరుకున్న ఆరో బ్యాచ్ రఫేల్ జెట్లు - ఆరో బ్యాచ్ రఫేల్​ యుద్ధ విమానాలు

ఫ్రాన్స్​​ నుంచి ఆరో బ్యాచ్ రఫేల్​ యుద్ధ విమానాలను(rafale deal) అందుకునట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆరో బ్యాచ్​ రాకతో మూడింట రెండొంతుల రఫేల్ విమానాలు భారత్​ చేరుకున్నట్లు ఐఏఎఫ్(IAF) వర్గాలు తెలిపాయి.

rafale
రఫేల్​
author img

By

Published : May 29, 2021, 6:35 AM IST

ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన మూడు రఫేల్ యుద్ధ విమానాల(rafale deal) బ్యాచ్ గురువారం భారత్​కు చేరుకుంది. వీటితో బంగాల్‌ హషిమారాలోని రఫేల్​ విమానాల రెండో స్క్వాడ్రన్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు వైమానిక దళ (IAF) వర్గాలు తెలిపాయి. ఆరో బ్యాచ్​ రాకతో మూడింట రెండొంతుల రఫేల్ యుద్ధవిమానాలను(rafale deal) భారత్​ అందుకుంది.

ట్విన్-ఇంజిన్ సామర్థ్యం కలిగిన రఫేల్.. వివిధ రకాల మిషన్లను సమర్థంగా నిర్వహించగలదు. భూ ఉపరితలం సహా.. సముద్రం, వాయు మార్గాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ.. నిరంతర నిఘాతో పాటు.. అణ్వాయుధాలను నిరోధించగలదు.

ఏప్రిల్ 22న ఐదో బ్యాచ్ (నాలుగు విమానాలు) ఫ్రాన్స్ నుంచి 8,000 కిమీ దూరం ప్రయాణించి భారత్ చేరుకున్నాయి.

ఇవీ చదవండి: భారత్​కు రఫేల్​- వాయుసేనకు కొత్త శక్తి

'రఫేల్ రాక.. ఆ దేశాలకు గట్టి హెచ్చరిక'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.