ETV Bharat / bharat

కేరళలో వరుణుడి ప్రతాపం- నీట మునిగిన ఇళ్లు

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళలోని పలు ప్రాంతాలు(kerala heavy rain) చిగురుటాకులా వణుకుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇడుక్కి, ఎర్నాకుళం, కన్నూర్​, కోజికోడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్​ను, మరో 8 జిల్లాలకు యెల్లో అలర్ట్​ను వాతావరణ శాఖ జారీ చేసింది.

rains visuals in kerala
కేరళలో భారీ వర్షాలు
author img

By

Published : Nov 15, 2021, 2:38 PM IST

Updated : Nov 15, 2021, 10:30 PM IST

కేరళలో భారీ వర్షాలు

ఏకధాటి వర్షాలతో కేరళలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి(kerala rains ). పలు ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

incessant rains
కుట్టునాడులో నీట మునిగిన ఇళ్లు
incessant rains
ఎర్నాకుళంలో నీట మునిగిన రహదారులు
incessant rains
కుట్టునాడులో నీట మునిగిన ఆవాసాలు

ఇడుక్కి, ఎర్నాకుళం, కన్నూర్​, కోజికోడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్​ను, మరో 8 జిల్లాలకు యెల్లో అలర్ట్​ను వాతావరణశాఖ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో మధ్య కేరళ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

incessant rains
కుట్టునాడులో నీట మునిగిన ఆవాసాలు
incessant rains
సంద్రంలా కాలనీలు
incessant rains
కేరళలో భారీ వర్షాలకు నీట మునిగిన కాలనీలు

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం పినరయి విజయన్ సూచించారు(kerala latest news). కొండచరియలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఫేస్​బుక్​ పోస్టు ద్వారా తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అధికారులు ఆహార, నివాస ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:Violence in north east india: ఈశాన్యంలో ఆరని కుంపటి

Last Updated : Nov 15, 2021, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.