ETV Bharat / bharat

సుప్రీంకోర్టు ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం- జీతం ఇవ్వట్లేదని.. - sucide attempt at supreme court

Self Immolation At Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం దగ్గర శుక్రవారం విచారకర ఘటన జరిగింది. కోర్టుకు సమీపంలో ఓ వ్యక్తి(50) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Self immolation attempt near Supreme Court delhi
న్యాయస్థానం
author img

By

Published : Jan 22, 2022, 8:00 AM IST

Self Immolation At Supreme Court: దేశ సర్వోన్నత న్యాయస్థానం దగ్గర ఓ వ్యక్తి (50) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తిని నోయిడాకు చెందిన రాజ్​భర్ గుప్తాగా పోలీసులు గుర్తించారు.

'ఫ్యాన్ల తయారీ కంపెనీలో గుప్తా సెక్యూరిటీ గార్డ్​గా పనిచేస్తున్నాడు. గత మూడు నెలలుగా జీతం రాలేదు. ఈ వేదనతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.' అని పోలీసులు తెలిపారు. బాధితుడు కాలిన గాయాలతో ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. మంటల్లో బాధితుడు ' సాహెబ్​ జీ నేను పేదవాన్ని. నా కుటుంబం ఆకలితో అలమటిస్తోంది' అని అన్నాడు.

Sucide Attempt at Supreme Court: గత ఆరు నెలల్లో సుప్రీంకోర్టు ఎదుట ఇలాంటి విచారకర ఘటన జరగడం ఇది రెండో సారి. గత ఏడాది ఆగస్టు 16న అపెక్స్​ కోర్టు ఎదుట ఓ యువకుడు(27), మరో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: CoWin Data Leak: కొవిన్ పోర్టల్ డేటా లీక్!.. కేంద్రం క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.