ETV Bharat / bharat

ఇంజినీరింగ్ విద్యార్హతతో ఎస్​బీఐలో ఉద్యోగాలు.. 5 రోజులే గడువు - ఎస్​బీఐ జాబ్స్​

ఇంజినీరింగ్ విద్యార్హతతో పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఎస్​బీఐ. మే 17 చివరి తేదీ. ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..

sbi-so-recruitment-2022
ఎస్​బీఐలో ఉద్యోగాలు
author img

By

Published : May 12, 2022, 11:17 AM IST

SBI Recruitment 2022: చీఫ్​ ఇన్ఫర్మేషన్​ సెక్యూరిటీ ఆఫీసర్​, సిస్టమ్​ ఆఫీసర్​, ఎగ్జిక్యూటివ్​ అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది భారతీయ స్టేట్​ బ్యాంక్​(ఎస్​బీఐ). రెగ్యులర్​, కాంట్రాక్టు పద్ధతిలో వీటిని భర్తీ చేయనుంది. ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లై చేసేందుకు మే 17 చివరి తేదీ. ఈ పోస్టులకు ఇంజనీరింగ్​, సైన్స్​లో డిగ్రీ లేదా పీజీ కనీస విద్యార్హత. కంప్యూటర్​ సైన్స్​, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్​ కమ్యూనికేషన్స్​, సైబర్ సెక్యూరిటీ సంబంధిత విభాగాల్లో పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రాసి ఎంపికైతే ముంబయిలో పోస్టింగ్ ఉంటుంది.

sbi-so-recruitment-2022
ఎస్​బీఐలో ఉద్యోగాలు

చీఫ్​ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్​ ఉద్యోగానికి ఒక్కటే పోస్టు ఖాళీగా ఉంది. దీన్ని కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. వయోపరిమితి 57 ఏళ్లు. వివిధ పోస్టులు, ఖాళీల వివరాలు ఇప్పుడు చూద్దాం.

sbi-so-recruitment-2022
ఎస్​బీఐలో ఉద్యోగాలు
sbi-so-recruitment-2022
ఎస్​బీఐలో ఉద్యోగాలు
  • సిస్టమ్​ ఆఫీసర్​(టెస్ట్ ఇంజినీర్​) -2
  • సిస్టమ్ ఆఫీసర్(వెబ్ డెవలపర్​) -2
  • సిస్టమ్ ఆఫీసర్​(పెర్మామెన్స్​/ సీనియర్ ఆటోమేషన్​ టెస్ట్​ ఇంజినీర్​): 1
  • సిస్టమ్ ఆఫీసర్​(ప్రాజెక్టు మేనేజర్​)-3
  • ఎగ్జిక్యూటివ్​(ఇంటరాక్షన్ డిజైనర్​) -3
  • ఎగ్జిక్యూటివ్​(వెబ్​ డెవలపర్​) -1
  • ఎగ్జిక్యూటివ్​(పోస్టల్​ అడ్మినిస్ట్రేటర్​)-3
  • సీనియర్​ ఎగ్జిక్యూటివ్​(పర్మార్మెన్స్​/ సీనియర్ ఆటోమేషన్​ టెస్ట్​ ఇంజినీర్​)- 4
  • సీనియర్​ ఎగ్జిక్యూటివ్​(ఇంటరాక్షన్ డిజైనర్​) -2
  • సీనియర్ ఎగ్జిక్యూటివ్​(ప్రాజెక్టు మేనేజర్​) -4
  • సీనియర్​ స్పెషల్​ ఎగ్జిక్యూటివ్​(ప్రాజెక్టు మేనేజర్​)-1

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు, మరిన్ని వివరాలకు ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్​ https://www.sbi.co.in/web/careers సందర్శించండి.

ఇదీ చదవండి: బీఎస్​ఎఫ్​లో ఎస్​ఐ​, జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అప్లై చేయండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.