అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని బెంగళూరు ఆసుపత్రిలో కరోనాకు చికిత్స చేయించుకున్న అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రిలో 11 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఆమె... 3 రోజులుగా వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు. డిశ్చార్జ్ అయిన తర్వాత క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.
-
#WATCH | Expelled AIADMK leader VK Sasikala discharged from Victoria Hospital in Bengaluru, Karnataka.
— ANI (@ANI) January 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
She was admitted to the hospital with the complaint fever last week and was later diagnosed with COVID-19. pic.twitter.com/AyapUI4Y1T
">#WATCH | Expelled AIADMK leader VK Sasikala discharged from Victoria Hospital in Bengaluru, Karnataka.
— ANI (@ANI) January 31, 2021
She was admitted to the hospital with the complaint fever last week and was later diagnosed with COVID-19. pic.twitter.com/AyapUI4Y1T#WATCH | Expelled AIADMK leader VK Sasikala discharged from Victoria Hospital in Bengaluru, Karnataka.
— ANI (@ANI) January 31, 2021
She was admitted to the hospital with the complaint fever last week and was later diagnosed with COVID-19. pic.twitter.com/AyapUI4Y1T
శశికళ డిశ్చార్జ్ సందర్భంగా ఆసుపత్రికి అభిమానులు భారీగా చేరుకున్నారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.
నేరుగా రిసార్టుకు..
ఆస్పత్రి నుంచి బెంగళూరులోని ప్రెస్టీజ్ గోల్ఫ్షైర్ రిసార్టుకు వెళ్లారు శశికళ. 7 రోజుల పాటు అక్కడే క్వారంటైన్లో ఉంటారని ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ తెలిపారు.