9వ అంతర్జాతీయ సైకత కళా ఉత్సవాలు, సంప్రదాయ నృత్య వేడుకలు ఒడిశా కోణార్క్‌లో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సైకత కళా ఉత్సవాలకు ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ వేడుకలు డిసెంబర్ 5వరకు ఒడిశా చంద్రభాగ్ బీచ్‌లో జరగనున్నాయి. మొత్తం 25 స్టాల్స్‌లో 70 మంది దేశీయ సైకత కళాకారులు వేడుకలో పాల్గొన్నారు.
పర్యావరణ సారాంశాలు, వన్యప్రాణులను రక్షించటం, కరోనాపై అవగాహన తదితర అంశాలతో రూపొందించిన సైకత శిల్పాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి: ఒడిశా తీరంలో ఆకట్టుకున్న సైకత శిల్పాలు