ETV Bharat / bharat

Rape: కదిలే బస్సులో బాలికపై అత్యాచారం! - madhyapradesh crime news

మధ్యప్రదేశ్​లో దారుణం జరిగింది. కదులుతున్న బస్సులో ఓ బాలికపై స్వగ్రామానికి చెందిన వ్యక్తే అత్యాచారం చేసినట్లు సమాచారం.

Girl raped in sleeper bus
బాలికపై అత్యాచారం
author img

By

Published : Jun 13, 2021, 1:08 PM IST

Updated : Jun 13, 2021, 2:05 PM IST

మధ్యప్రదేశ్​లో.. నిర్భయ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాగర్​ జిల్లా బండాకు చెందిన ఓ బాలికపై కదులుతున్న బస్సులో అత్యాచారం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఏం జరిగిందంటే..

బండా గ్రామానికే చెందిన రోహిత్​ తివారీ అనే వ్యక్తి.. భోపాల్​ తీసుకెళ్లే నెపంతో బాలికను బస్సులో ఎక్కించుకున్నాడు. బస్సు కదిలే సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు తల్లిదండ్రులకు బాలిక తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నెల 9, 10 తేదీల్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇదీ చూడండి: Rape: 8 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం!

Last Updated : Jun 13, 2021, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.