ETV Bharat / bharat

తెరుచుకున్న శబరిమల ఆలయం- ఒక్కరోజే దర్శనం - Sabarimala reopen date

శబరిమల అయ్యప్ప ఆలయం (Sabarimala reopen date) తిరిగి తెరుచుకుంది. ప్రత్యేక పూజల కోసం ఒక్కరోజు మాత్రమే ఆలయాన్ని తెరిచారు. ముందస్తు బుకింగ్ చేసుకున్న భక్తులను దర్శనానికి (Sabarimala Darshan) అనుమతిస్తున్నారు. నవంబర్ 15న ఆలయం పూర్తిస్థాయిలో తెరుచుకోనుంది.

SABARIMALA TEMPLE
తెరుచుకున్న శబరిమల ఆలయం
author img

By

Published : Nov 3, 2021, 10:09 AM IST

చితిర అట్టవిశేష పూజ కోసం కేరళలోని శబరిమల ఆలయాన్ని (Sabarimala reopen date) తిరిగి తెరిచారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయం తలుపులు తెరిచిన పండితులు.. స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందస్తు బుకింగ్ (Sabarimala Online Ticket Booking) చేసుకున్నవారికి స్వామివారిని దర్శించుకునే (Sabarimala Darshan) అవకాశం ఉంది.

Sabarimala reopen
ఆలయంలో భక్తులు

ఆలయానికి (Sabarimala Sree Ayyappa Temple) వచ్చే భక్తులు టీకా ధ్రువీకరణ పత్రాన్ని తప్పక సమర్పించాలి. లేదంటే 72 గంటల్లోపు తీసిన కొవిడ్ నెగెటివ్ రిపోర్టును అందించాలి.

Sabarimala reopen
ముడుపులతో శబరిమలకు భక్తులు
Sabarimala reopen
.

కాగా, పూజ కార్యక్రమాలు పూర్తి చేసి బుధవారం రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసేయనున్నారు. తిరిగి (Sabarimala Temple Opening dates 2021) నవంబర్ 15న అయ్యప్ప గుడి తెరుచుకోనుంది. అప్పటి నుంచి రెండు నెలల వరకు ఆలయం తెరిచే ఉంటుంది.

ఇదీ చదవండి: కేరళ పర్యాటక ప్రాజెక్టుకు డబ్ల్యూటీఎం పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.