ETV Bharat / bharat

ఆర్​ఎస్​ఎస్​ విస్తరణే లక్ష్యంగా ఏబీపీఎస్ సభ

అఖిల భారతీయ ప్రతినిధి సభ శుక్రవారం బెంగుళూరులో ప్రారంభమైంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విస్తరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సంఘ్​ సర్​ కార్యవాహ్​​ను మార్చి 20న ఎన్నుకోనున్నారు.

author img

By

Published : Mar 19, 2021, 1:33 PM IST

RSS Akhil Bharatiya Prathinidhi Sabha in Bengaluru
'సంఘ్​తో పనిచేయాలని చాలా మందికి ఉంటుంది'

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విస్తరణ లక్ష్యంగా అఖిల భారతీయ ప్రతినిధి సభ(ఏబీపీఎస్) బెంగుళూరులో ప్రారంభమైంది. ఆర్​ఎస్​ఎస్​ సర్​ సంఘ్​ చాలక్ డా. మోహన్ భగవత్, సర్ కార్యవాహ్ సురేష్ భయ్యా జోషి ఆధ్వర్యంలో చన్నేనహల్లిలోని జనసేవా విద్యాకేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి 450 మంది సంఘ్​ ప్రతినిధులు, వివిధ విభాగాల్లో పనిచేసే 35 సంఘాల వారు హాజరయ్యారు.

RSS Akhil Bharatiya Prathinidhi Sabha in Bengaluru
అఖిల భారతీయ ప్రతినిధి సభ

ఈ సమావేశంలో ఆర్​ఎస్​ఎస్​ కార్యకలాపాలపై సమీక్షించనున్నారు. సంఘ్​ విస్తరణపై పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో.. మార్చి 20న ఆర్​ఎస్​ఎస్ నూతన సర్​ కార్యవాహ్​(జనరల్ సెక్రటరీ)ను ఎన్నుకుంటారు సభకు హాజరైన కార్యకర్తలు.

సభకు హాజరైన కార్యకర్తలు

ఈ సభ తొలుత మహారాష్ట్ర నాగ్​పూర్​లో జరగాల్సింది ఉంది. కానీ, కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా వేదికను బెంగళూరుకు మార్చారు.

ఇదీ చదవండి:'శిరిడీలో భక్తుల విరాళాల ​దుర్వినియోగం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.