ETV Bharat / bharat

ఒడిశాలో బయటపడ్డ పురాతన ఆలయం

author img

By

Published : Mar 16, 2021, 2:37 PM IST

ఒడిశాలో ఈనెల 11న వైతరణి నదీ తీరంలో ఓ పురాతన ఆలయం బయటపడింది. జాజ్​పుర్​ జిల్లా దశరథ్​పుర్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

odisha
ఒడిశాలో బయటపడ్డ పురాతన ఆలయం

ఒడిశాలోని జాజ్​పుర్​ జిల్లా దశరథ్​పుర్​ ప్రాంతంలోని వైతరణి నదీ తీరంలో ఓ పురాతన శివాలయం బయటపడింది. ఈ ఘటన ఈనెల 11న వెలుగుచూసింది.

ఒడిశాలో బయటపడ్డ పురాతన ఆలయం

తెల్ల శివలింగం, శిథిలాలతో ఉన్న ఈ ఆలయం మహాశివరాత్రి నాడు గుర్తించామని స్థానికులు చెబుతున్నారు. నది మధ్య భాగంలో కొంత ఇసుక తొలగిపోవడం వల్ల ఈ ఆలయం బయటపడినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి :అమానుషం: నడిరోడ్డుపై భార్య, అత్త హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.