రాజస్థాన్ ఝున్ఝునూలో(Rajasthan Jhunjhunu News) అమానవీయ ఘటన జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు.. కీచకుడిలా మారాడు. 11 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో మరో ఇద్దరు ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఝన్ఝునూ ఎస్పీ మనీశ్ త్రిపాఠి తెలిపారు.
ఇదీ చదవండి: మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం- శవాన్ని బెడ్ కింద దాచిన కిరాతకుడు
ఇదీ చదవండి: నేరగాళ్లకు అత్తింటి మర్యాదలు