రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. లక్షణాలేవీ లేకుండానే కరోనా బారిన పడినట్లు ఆయన వివరించారు.

బుధవారమే ముఖ్యమంత్రి సతీమణి సునీత గహ్లోత్ కరోనా పాజిటివ్‌గా తేలారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తాను స్వీయ నిర్బంధంలోకి సీఎం వెళ్లినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: కరోనాను జయించిన ధోనీ తల్లిదండ్రులు