ETV Bharat / bharat

అమేఠీకి రాహుల్​ ఆక్సిజన్​ సాయం - rahul gandhi news

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ తాను గతంలో పోటీ చేసిన నియోజకవర్గం అమేఠీకి ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లను పంపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 10వేల లీటర్ల శానిటైజర్లు​ కూడా పంపనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.

Rahul Gandhi
అమేథికి రాహుల్​ ఆక్సిజన్​ సాయం
author img

By

Published : May 26, 2021, 6:12 AM IST

Updated : May 26, 2021, 7:10 AM IST

కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ గతంలో పోటీ చేసిన నియోజకవర్గం అయిన ఉత్తర్​ప్రదేశ్​లోని అమేఠీకి ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లను పంపినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేగాక జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి.

కరోనా రెండోదశను ఎదుర్కొనేందుకు పార్టీ తరఫున బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు ప్రదీప్​ సింఘల్​ తెలిపారు. సుమారు 10 వేల లీటర్ల శానిటైజర్స్​ త్వరలో అమేఠీకి చేరుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 5 ఆక్సిజన్​ కాన్సన్ట్రే​టర్లను, 20 సిలిండర్లను పంపినట్లు గుర్తు చేశారు. మరో 15 కాన్సన్​ట్రేటర్లను మంగళవారం పంపినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: బ్రహ్మపుత్ర ప్రాజెక్టుకు నీటి గండం- చైనా బెంబేలు

Last Updated : May 26, 2021, 7:10 AM IST

For All Latest Updates

TAGGED:

Rahul Gandhi
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.