కొవిడ్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు మాత్రమే కనిపించే అద్దాలు ధరించారని, అవి తీసేసి దేశంలో పరిస్థితిని చూడాలని ఎద్దేవా చేశారు.
-
नदियों में बहते अनगिनत शव
— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
अस्पतालों में लाइनें मीलों तक
जीवन सुरक्षा का छीना हक़!
PM, वो गुलाबी चश्में उतारो जिससे सेंट्रल विस्टा के सिवा कुछ दिखता ही नहीं।
">नदियों में बहते अनगिनत शव
— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2021
अस्पतालों में लाइनें मीलों तक
जीवन सुरक्षा का छीना हक़!
PM, वो गुलाबी चश्में उतारो जिससे सेंट्रल विस्टा के सिवा कुछ दिखता ही नहीं।नदियों में बहते अनगिनत शव
— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2021
अस्पतालों में लाइनें मीलों तक
जीवन सुरक्षा का छीना हक़!
PM, वो गुलाबी चश्में उतारो जिससे सेंट्रल विस्टा के सिवा कुछ दिखता ही नहीं।
"లెక్కలేనన్ని మృతదేహాలు నదుల్లో తేలుతున్నాయి. వేల మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ సతమతమవుతున్నారు. మోదీ జీ... నూతన పార్లమెంట్ తప్ప ఇంకేమీ చూడలేకపోతున్న ఆ అద్దాలను కాస్త తొలగించండి."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
కొవిడ్‌పై పోరులో భాగంగా 'స్పీక్ అప్ టు సేవ్ లైవ్స్' కార్యక్రమంలో ప్రజలు పాలుపంచుకోవాలని రాహుల్ కోరారు. ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్ల సమస్యలపై నిమిషం పాటు మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.
ఇదీ చదవండి:భూటాన్ ప్రధానికి మోదీ ధన్యవాదాలు