ETV Bharat / bharat

ఉత్తర బంగాల్​లో 4.1 తీవ్రతతో భూకంపం - బంగాల్​లో భూకంపం

ఉత్తర బంగాల్​లో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 4.1 తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. గడచిన 12 గంటల్లో ఉత్తర బంగాల్​లోని జల్​పాయ్​గురి, అలీపుర్దార్, డార్జిలింగ్​ జిల్లాల్లో రెండోసారి భూమి కంపించిందన్నారు.

Quake of 4.1 magnitude hits north Bengal, second in less than 12hrs
ఉత్తర బంగాల్​లో 4.1 తీవ్రతతో భూకంపం
author img

By

Published : Apr 6, 2021, 9:54 AM IST

ఉత్తర బంగాల్​లో 12గంటల వ్యవధిలో రెండోసారి భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 4.1 తీవ్రత నమోదైంది. ఉత్తర బంగాల్​లోని జల్​పాయ్​గురి, అలీపుర్దార్, డార్జిలింగ్ జిల్లాల్లో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. ఎలాంటి నష్టం జరగలేదన్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం రావాల్సి ఉందని వివరించారు.

సిక్కింలో.. సోమవారం రాత్రి 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : బొగ్గు కేసుల విచారణకు ఇద్దరు ప్రత్యేక జడ్జీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.