ETV Bharat / bharat

కోహ్లీ చేతిలో పంజాబ్​ మాజీ సీఎం అమరీందర్​ సింగ్​ ఓటమి - పంజాబ్​ ఎన్నికలు అమరీందర్​ సింగ్

Punjab Election Result: పాటియాలా నుంచి బరిలోకి దిగిన పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​.. ఆప్​ అభ్యర్థి అజిత్​పాల్​ కోహ్లీ చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్​లో అంతర్గత విభేదాలతో పార్టీని వీడిన అమరీందర్​ సింగ్.. సొంత పార్టీ స్థాపించి ఎన్నికల్లో పోటీ చేశారు.

Punjab Election Result
అమరీందర్​ సింగ్​
author img

By

Published : Mar 10, 2022, 1:07 PM IST

Updated : Mar 10, 2022, 2:38 PM IST

Punjab Election Result: పంజాబ్​ మాజీ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ ఓటమి పాలయ్యారు. పాటియాలా నుంచి బరిలోకి దిగిన ఆయన గెలుపొందలేకపోయారు. అమరీందర్​ సింగ్​పై ఆప్​ అభ్యర్థి అజిత్​పాల్ కోహ్లీ గెలుపొందారు. 19,873 ఓట్ల తేడాతో కోహ్లీ విజయం సాధించారు.

ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్​ను వీడిన అమరీందర్​.. కొత్తగా పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​ పార్టీ స్థాపించారు. పార్టీ అంతర్గత విభేదాలతో కాంగ్రెస్​ను వీడిన ఆయన తొలుత భాజపాలో చేరతారనే ప్రచారం జరిగింది. చివరకు కొత్త పార్టీ పెట్టి బరిలోకి దిగిన అమరీందర్​ ఓటమి పాలవ్వడం గమనార్హం.

ఇదీ చూడండి : 'యూపీలోని 17 జిల్లాల్లో హింసకు ఛాన్స్'.. ఐబీ హెచ్చరికతో అలర్ట్

Last Updated : Mar 10, 2022, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.