ETV Bharat / bharat

గుజరాత్​లో మెట్రో ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన - gujarat latest news

అహ్మదాబాద్, సూరత్ మెట్రో ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన వర్చువల్​గా హాజరయ్యారు.

Prime Minister Narendra Modi performs 'Bhoomi Poojan' of Ahmedabad Metro Rail Project Phase-II and Surat Metro Rail Project via video conferencing
గుజరాత్​లో మెట్రో ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన
author img

By

Published : Jan 18, 2021, 11:18 AM IST

Updated : Jan 18, 2021, 11:33 AM IST

గుజరాత్​ అహ్మదాబాద్ మెట్రో రెండవ దశ పనులతో పాటు.. సూరత్ మెట్రో ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశాకు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అహ్మాదాబాద్​, సూరత్​లు ఈరోజు ముఖ్యమైన కానుక అందుకుంటున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ మెట్రో ప్రాజెక్టులతో రెండు వాణిజ్య కేంద్రాల్లో అనుసంధానం మరింత బలోపేతమవుతుందని చెప్పారు.

Prime Minister Narendra Modi performs 'Bhoomi Poojan' of Ahmedabad Metro Rail Project Phase-II and Surat Metro Rail Project via video conferencing
గుజరాత్​లో మెట్రో ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన

అహ్మదాబాద్ మెట్రో రెండవ దశలో భాగంగా 28.25 కి.మీ. పొడవైన కారిడార్​ను రూ .5,384 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇక నూతనంగా నిర్మించబోయే సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పొడవు 40.35 కిలోమీటర్లు. రెండు కారిడార్లున్న ఈ ప్రాజెక్టు వ్యయం రూ .12,020 కోట్లు.

గుజరాత్‌లోని రెండు ప్రధాన నగరాలకు పర్యావరణహిత, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్టులు తోడ్పడతాయని పీఎంఓ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి: బంగాల్​ వ్యాప్తంగా భాజపా 'పరివర్తన యాత్ర'లు

Last Updated : Jan 18, 2021, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.