ETV Bharat / bharat

మొతేరా స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి - Ramnath Kovind in Motera

గుజరాత్​ అహ్మదాబాద్​లోని మొతేరా స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్​ స్టేడియంగా మొతేరాను పునర్​నిర్మించారు.

President Ram Nath Kovind to formally inaugurate Sardar Patel Stadium at Ahmedabad in Gujarat
మొతేరా స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
author img

By

Published : Feb 24, 2021, 12:56 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్​ మైదానంగా రికార్డుకెక్కిన గుజరాత్​లోని మొతేరా స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు.. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పాల్గొన్నారు.

ప్రపంచ క్రికెట్​ చరిత్రలోనే అత్యంత ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ మైదానాన్ని నిర్మించారు. 63 ఎకరాల్లో ఏర్పాటైన ఈ స్టేడియం పునర్​నిర్మాణానికి ఏకంగా రూ.800 కోట్లు ఖర్చు చేశారు. అటు.. సర్ధార్​ వల్లభాయ్​ పటేల్​ స్పోర్ట్స్​ ఎన్​క్లేవ్​కు రాష్ట్రపతి దంపతులు భూమి పూజ చేశారు.

  • Gujarat: President Ram Nath Kovind and his wife perform 'bhumi pujan' of Sardar Vallabhbhai Patel Sports Enclave in Ahmedabad's Motera

    Union Home Minister Amit Shah, Sports Minister Kiren Rijiju and Gujarat Deputy Chief Minister Nitin Patel also present pic.twitter.com/vWlEnoTPQ1

    — ANI (@ANI) February 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

'మొతేరాను చూసి గర్వపడుతున్నా'

మొతేరాలో సందడికి వేళాయే.. ఈ విషయాలు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.