ETV Bharat / bharat

గంగా హారతిలో కుటుంబ సమేతంగా రాష్ట్రపతి - గంగా హారతిలో రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ మూడు రోజుల ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనలో భాగంగా.. ప్రస్తుతం వారణాసిలో ఉన్నారు. దశశ్వమేధ ఘాట్​లో నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​తో కలిసి పాల్గొన్నారు.

President Ram Nath Kovind and Chief Minister Yogi Adityanath participate in 'Ganga Aarti' at Dashashwamedh Ghat in Varanasi
గంగా హారతిలో పాల్గొన్న రాష్ట్రపతి
author img

By

Published : Mar 13, 2021, 9:30 PM IST

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్..​ ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం వారణాసి​లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గంగా నదీ తీరంలో ప్రత్యేక హారతి, పూజలు నిర్వహించారు. దశశ్వమేధ ఘాట్​లో జరిగిన హారతికి కుటుంబ సమేతంగా హాజరైయ్యారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ పాల్గొన్నారు.

President Ram Nath Kovind and Chief Minister Yogi Adityanath participate in 'Ganga Aarti' at Dashashwamedh Ghat in Varanasi
గంగానదికి వందనం చేస్తున్న రాష్ట్రపతి

జ్ఞాపికను అందజేస్తోన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​

అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తోన్న సీఎం

పూజుల నిర్వహిస్తోన్న రాష్ట్రపతి

గంగాహారతిలో పాల్గొన్న రాష్ట్రపతి

రాష్ట్రపతి.. మూడు రోజుల పాటు ఉత్తర్​ప్రదేశ్​ పర్యటనలో ఉండనున్నారు.

ఇదీ చూడండి: జబల్​పుర్​లో నర్మదా నదికి రాష్ట్రపతి ప్రత్యేక హారతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.