ETV Bharat / bharat

ఎయిమ్స్​ నుంచి రాష్ట్రపతి డిశ్చార్జ్ - president ramnath kovind discharged form aiims

దిల్లీ ఎయిమ్స్​ నుంచి డిశ్చార్జ్ అయ్యారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్. రాష్ట్రపతి భవన్​లో అడుగుపెట్టినట్లు ఆయన ట్వీట్ చేశారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

KOVIND
కోవింద్ డిశ్చార్జ్
author img

By

Published : Apr 12, 2021, 5:55 PM IST

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ దిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న ఆయన.. ఇటీవలే కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్​లో ఉన్నట్లు కోవింద్ ట్వీట్ చేశారు. ఎయిమ్స్, ఆర్మీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

KOVIND
వైద్యులకు రాష్ట్రపతి అభివాదం

"సర్జరీ జరిగిన తర్వాత రాష్ట్రపతి భవన్​కు చేరుకున్నాను. నేను వేగంగా కోలుకోవాలని మీరంతా చేసిన ప్రార్థనలకు కృతజ్ఞతలు. ఎయిమ్స్, ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సేవలు అసాధారణం. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞుడిని. ఇంటికి తిరిగిరావడం సంతోషం."

-రాష్ట్రపతి ట్వీట్

kovind discharged form aiims delhi
రాష్ట్రపతి కోవింద్

75 ఏళ్ల కోవింద్​కు.. మార్చి 30న బైపాస్ సర్జరీ జరిగింది. కోవింద్​ను.. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చినట్లు ఏప్రిల్ 3న రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు కోవింద్.

ఇదీ చదవండి: వాడిన మాస్కులతో పరుపులు- ఓ సంస్థ నిర్వాకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.