ETV Bharat / bharat

Flyover Accident: కూలిన ఫ్లై ఓవర్.. పలువురికి గాయాలు! - ముంబయి బ్రిజ్డి ప్రమాదం

నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ (Flyover Accident)​ శుక్రవారం తెల్లవారుజామున కూలింది. ముంబయిలో జరిగిన ఈ ఘటనలో (mumbai flyover collapse) 14 మంది గాయపడ్డారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

mumbai flyover collapse
ముంబయిలో కూలిన ఫ్లైఓవర్.. 13 మందికి గాయాలు
author img

By

Published : Sep 17, 2021, 7:33 AM IST

Updated : Sep 17, 2021, 10:17 AM IST

ముంబయిలో కూలిన ఫ్లై ఓవర్

మహారాష్ట్ర ముంబయిలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్ (Flyover Accident)​​ కూలింది. ఈ ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (Mumbai flyover collapse) ​వద్ద శుక్రవారం తెల్లవారుజామున 4.40 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది బాధితులను ఆసుపత్రికి తరలించారు.

mumbai flyover collapse
కూలిన ఫ్లై ఓవర్​
mumbai flyover collapse
ఫ్లై ఓవర్​

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

mumbai flyover collapse
కూలిన ఫ్లై ఓవర్

Last Updated : Sep 17, 2021, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.