పంజాబ్లో విద్యుత్ కొరతను నిరసిస్తూ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సిస్వాన్ ఫామ్ హౌస్ వద్ద ఆందోళన చేపట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో నిరసనకారులపై జలఫిరంగులు ప్రయోగించారు పోలీసులు.


మొహాలీ నిరసనలో పాల్గొన్న ఆప్ ఎంపీ భగవత్ మన్, ఎమ్మెల్యే హర్పాల్ సింగ్ చీమాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తొలుత ఆప్ కార్యకర్తల నిరసన దృష్ట్యా.. అమరీందర్ సింగ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.
ఇదీ చదవండి:'ఆ రాష్ట్రంలో అందరికీ కరెంట్ ఫ్రీ!'