ETV Bharat / bharat

​స్టేషన్ గోడలపై గుట్కా మరకలు.. నలుగురు పోలీసులపై వేటు

Police Spit On Walls: పోలీస్ స్టేషన్ గోడలపై గుట్కాతిని ఉమ్మినందుకు నలుగురు పోలీసులను విధులనుంచి తొలగించారు ఉన్నతాధికారులు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Police Spit On Walls
పోలీస్​ స్టేషన్
author img

By

Published : Dec 11, 2021, 7:43 PM IST

Police Spit On Walls: సామాన్య పౌరులకు దిశానిర్దేశం చేయాల్సిన పోలీసులే.. బాధ్యతలను విస్మరించి ప్రవర్తించారు. కొవిడ్-19 వ్యాప్తి ఉన్నా పోలీస్ స్టేషన్​లోనే గుట్కాతిని ఉమ్మివేశారు. పై అధికారులు పలుమార్లు చెప్పినా వినకుండా అలానే చేస్తూ వచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలో జరిగింది.

Police Spit On Walls
నల్లా వద్ద పొగాకు మరకలు
Police Spit On Walls
పోలీస్ స్టేషన్​లోని గోడలపై మరకలు

షాదోల్ ఎస్పీ అవధేశ్ గోస్వామి.. ఘోపార్​ పోలీస్ స్టేషన్​లో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్​ గోడలపై పొగాకు మరకలను గుర్తించారు ఎస్పీ. అంతేకాక స్టేషన్ అపరిశుభ్రతగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

Police Spit On Walls
పోలీస్​స్టేషన్​లో గుట్కా మరకలు

పోలీస్ స్టేషన్​ గోడలపై ఉమ్మిన నలుగురు పోలీసులను విధులనుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు. వీరిలో ఘోపార్​ ఎస్సై నందకుమార్ కచ్​వాహా, ఏఎస్సై దినేశ్ ద్వివేదీ, దేవేంద్రసింగ్, హెడ్​కానిస్టేబుల్ ప్యారేలాల్ సింగ్​ ఉన్నారు.

ఇదీ చూడండి: ఆన్​లైన్​ గేమ్స్​లో అసలు పేర్లు వాడకూడదు- కేంద్రం ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.