ETV Bharat / bharat

ప్రధాని నేతృత్వంలో నేడు కేంద్ర మంత్రిమండలి భేటీ - ప్రధాని నేతృత్వంలో నేడు కేంద్ర మంత్రిమండలి భేటీ

దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితిపై చర్చించేందుకు.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం శుక్రవారం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించే ఈ సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

PM
ప్రధాని నరేంద్ర మోదీ
author img

By

Published : Apr 30, 2021, 5:05 AM IST

దేశంలో కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో పరిస్థితిని చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో శుక్రవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ఆన్​లైన్​ విధానంలో ఉదయం నిర్వహించే ఈ సమావేశానికి కేంద్ర మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు. కొవిడ్​ సెకండ్ వేవ్​ తర్వాత.. మంత్రి మండలి సమావేశం నిర్వహించటం ఇదే మొదటిసారని సంబంధిత వర్గాలు వివరించాయి. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.

ప్రధాని.. ఇటీవల అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కరోనా విజృంభణపై చర్చించారు.

ఇదీ చదవండి : 'మీ కాళ్లు మొక్కుతా.. ఆక్సిజన్‌ తీసుకెళ్లొద్దు సర్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.