దేశ సంస్కృతిని ప్రోత్సహించడానికి 30 ఏళ్లలోపు రచయితలను సమీకరించేందుకు 'ఆసక్తికరమైన అవకాశాన్ని' యువత ముందు ఉంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇది యువత, వారి రచనా నైపుణ్యాలు, మేధస్సు దేశానికి తోడ్పడేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ లింక్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు.
భవిష్యత్ నాయకులను తయారు చేయడాని, 75 వసంతాల స్వతంత్ర్య భారతాన్ని గుర్తు చేసుకోవడానికి 'యువ పథకం' తోడ్పడుతుందని ఆ లింక్ తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే జాతీయ విద్యా విధానం-2020ని ప్రస్తావించిన ప్రధాని.. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేసేవిధంగా ఇది ఉంటుందని పేర్కొన్నారు.
-
Here is an interesting opportunity for youngsters to harness their writing skills and also contribute to India's intellectual discourse. Know more... https://t.co/SNfJr7FJ0V pic.twitter.com/rKlGDeU39U
— Narendra Modi (@narendramodi) June 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here is an interesting opportunity for youngsters to harness their writing skills and also contribute to India's intellectual discourse. Know more... https://t.co/SNfJr7FJ0V pic.twitter.com/rKlGDeU39U
— Narendra Modi (@narendramodi) June 8, 2021Here is an interesting opportunity for youngsters to harness their writing skills and also contribute to India's intellectual discourse. Know more... https://t.co/SNfJr7FJ0V pic.twitter.com/rKlGDeU39U
— Narendra Modi (@narendramodi) June 8, 2021