ETV Bharat / bharat

పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన మోదీ - పీఎం

ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంభాషించారు. కరోనా పరిస్థితులు, కట్టడి చర్యలపై అడిగి తెలుసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

author img

By

Published : May 6, 2021, 9:11 PM IST

కరోనా పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వరుస సమీక్షలు జరుపుతున్నారు. తాజాగా.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంభాషించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఝార్ఖండ్​ ముఖ్యమంత్రులతో సహా.. పుదుచ్చేరి, జమ్ము& కశ్మీర్ లెఫ్టినెంట్​ గవర్నర్లతో అధికారులు తెలిపారు.

ఆయా రాష్ట్రాల్లో కొవిడ్​ పరిస్థితులు, నియంత్రణ చర్యలపై చర్చించడం సహా వ్యాక్సినేషన్​పై ఆరా తీసినట్లు సమాచారం.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ ఉన్నా వ్యాక్సినేషన్​ ఆగొద్దు: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.