ప్రధాని నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టె శుక్రవారం వర్చువల్గా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా నెదర్లాండ్స్ నూతన ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు గతంలో మోదీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రఫేల్ ఒప్పందంలో అక్రమాలు జరగలేదు: డసో