బంగాల్, అసోం రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదిక తెలిపారు. బంగాల్ ప్రజలకు మంచి పాలన అందించడమే భాజపా ఎజెండా అని పేర్కొన్నారు. మరోవైపు అసోం గురించి మాట్లాడిన మోదీ.. గత ఐదేళ్లలో పలు రంగాల్లో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.
"మార్చి 18న బంగాల్లోని సోదరి సోదరీమణులను కలుసుకునే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. నేను పురులియాలో ఓ ర్యాలీలో పాల్గొంటాను. బంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడమే భాజపా ప్రధాన ఉద్దేశం" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
-
Will be in Assam tomorrow, 18th March. Looking forward to being among the people of this great state during the rally in Karimganj. Assam has witnessed positive changes across various sectors over the last 5 years. NDA seeks people’s blessings to continue the development agenda.
— Narendra Modi (@narendramodi) March 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Will be in Assam tomorrow, 18th March. Looking forward to being among the people of this great state during the rally in Karimganj. Assam has witnessed positive changes across various sectors over the last 5 years. NDA seeks people’s blessings to continue the development agenda.
— Narendra Modi (@narendramodi) March 17, 2021Will be in Assam tomorrow, 18th March. Looking forward to being among the people of this great state during the rally in Karimganj. Assam has witnessed positive changes across various sectors over the last 5 years. NDA seeks people’s blessings to continue the development agenda.
— Narendra Modi (@narendramodi) March 17, 2021
"అసోంలోనూ గురువారం పర్యటిస్తాను. కరీమ్గంజ్లో నిర్వహించనున్న ర్యాలీలో ఆ రాష్ట్ర ప్రజలను కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాను. గత ఐదేళ్లుగా అసోం వివిధ రంగాలలో సానుకూల మార్పులను వచ్చాయి. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఎన్డీఏను ప్రజలు ఆశీర్వదించాలి" అని మరో ట్వీట్ చేశారు ప్రధాని.
ఇదీ చూడండి: టీఎంసీ మేనిఫెస్టో: ఏడాదిలో 5లక్షల ఉద్యోగాలు