ETV Bharat / bharat

ఈ ఏడాది చివరి మన్​ కీ బాత్​లో ప్రసంగించనున్న మోదీ - రైతుల ఆందోళనలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మన్​ కీ బాత్ కార్యక్రమం ద్వారా నేడు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రసంగించనున్న ప్రధాని.. ముఖ్యంగా 2020 ఏడాది గురించే ప్రస్తావించే అవకాశముంది.

PM Modi to address nation through 'Mann Ki Baat' today
ఈ ఏడాది చివరి మన్​ కీ బాత్​లో ప్రసంగించనున్న మోదీ
author img

By

Published : Dec 27, 2020, 5:22 AM IST

ఈ రోజు ఉదయం 11 గంటలకు మన్​ కీ బాత్​(మనసులో మాట) 72వ ఎడిషన్​లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ ఏడాదిలో ఇదే చివరి మన్​ కీ బాత్​.

ఈ మన్​ కీ బాత్​ గురించి మోదీ వారం క్రితం ట్వీట్​ చేశారు.

  • How would you sum up the year gone by? What do you look forward to the most in 2021? Share this, and more in the final #MannKiBaat of 2020 on 27th December. Write on MyGov, NaMo App or record your message on 1800-11-7800. https://t.co/5b0W9ikuHn

    — Narendra Modi (@narendramodi) December 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

2021 సంవత్సరంలో ముఖ్యంగా దేని కోసం ఎదురుచూస్తారని అడిగారు. రైతుల ఆందోళనలనూ ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది.

'' 2020 సంవత్సరాన్ని మీరు ఎలా భావిస్తారు? 2021లో ముఖ్యంగా దేని కోసం ఎదురు చూస్తారు? షేర్​ చేయండి. 2020, డిసెంబర్​ 27న మన్​ కీ బాత్​లో కలుద్దాం. మీ​ సమాధానాలను నమో యాప్​ లేదా 1800-11-7800కు మెసేజ్​ చేయండి.''

- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.