ETV Bharat / bharat

బుద్ధ పూర్ణిమ వేడుకల్లో మోదీ కీలక సందేశం!

author img

By

Published : May 25, 2021, 7:46 PM IST

Updated : May 25, 2021, 8:07 PM IST

బుద్ధుడి జన్మదినం సందర్భంగా బుధవారం నిర్వహించే 'వేసక్​ అంతర్జాతీయ వేడుకల్లో' ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యతో కలిసి కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ వేడుకలను నిర్వహిస్తోంది.

PM Modi
మోదీ

ప్రపంచవ్యాప్తంగా బుధవారం బుద్ధ పూర్ణిమ వేడుకలను జరుపుకోనున్నారు. బుద్ధుని జయంతి సందర్భంగా నిర్వహించే ఈ వేడుకలను 'వేసక్​'గా కూడా వ్యవహరిస్తారు. వర్చువల్​గా నిర్వహించే 'అంతర్జాతీయ వేసక్ వేడుకల'ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిచనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన చేసింది.

అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐబీసీ)తో కలిసి ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధమత ప్రతినిధులు పాల్గొంటారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 50 మంది ప్రముఖ బౌద్ధ గురువులు ఈ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఇవీ చదంవడి: 51 మొక్కలే వరకట్నం- ఎందరికో ఆదర్శం!

'కరోనా కారణంతో ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు'

Last Updated : May 25, 2021, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.