ETV Bharat / bharat

ఆస్ట్రేలియా తిరిగిచ్చిన పురాతన వస్తువులను పరిశీలించిన మోదీ - మోదీ

PM Modi news: భారత్​కు చెందిన 29పురాతన వస్తువులను ఆస్ట్రేలియా తిరిగి ఇచ్చింది. ప్రధాని మోదీ స్వయంగా వాటిని పరిశీలించారు.

PM Modi, Modi news
ఆస్ట్రేలియా తిరిగిచ్చిన పురాతన వస్తువులను పరిశీలించిన మోదీ
author img

By

Published : Mar 21, 2022, 11:54 AM IST

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌లు సోమవారం వర్చువల్‌గా సమావేశం కానున్న నేపథ్యంలో భారత్‌కు చెందిన 29 పురాతన వస్తువులను ఆస్ట్రేలియా తిరిగి ఇచ్చేసింది. శివుడు, విష్ణుమూర్తి అవతారాలు, జైన విగ్రహాలతోపాటు ఇతర అలంకార వస్తువులు వీటిలో ఉన్నాయి. ఈ విగ్రహాలన్నీ క్రీస్తు శకం 9, 10వ శతాబ్దం కాలానికి చెందినవని అధికారులు తెలిపారు. ఈ పురాతన విగ్రహాలు తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవని వివరించారు.

Australia Returns India Antiquities

PM Modi, Modi news
ఆస్ట్రేలియా తిరిగిచ్చిన పురాతన వస్తువులను పరిశీలిస్తున్న మోదీ

ఆస్ట్రేలియా తిరిగి ఇచ్చిన పురాతన వస్తువులను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు.

PM Modi, Modi news
.
PM Modi, Modi news
.
PM Modi, Modi news
.

ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 1,549 కరోనా కేసులు.. 31 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.