ETV Bharat / bharat

ఆ రోజులు పోయాయ్​: ప్రధాని మోదీ - కరోనా టీకా

భారత్​ స్వతహాగా ఏడాదిలోనే కరోనా టీకాను తయారు చేసినందుకు శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇప్పుడు భారత్ అగ్ర దేశాలతో పాటు​ ఆవిష్కరణలలో వేగంగా దూసుకుపోతోందని కితాబిచ్చారు.

PM Modi
ప్రధాని మోదీ
author img

By

Published : Jun 4, 2021, 12:58 PM IST

Updated : Jun 4, 2021, 3:02 PM IST

కేవలం ఒక్క సంవత్సరంలో కరోనా టీకాను తయారు చేసినందుకు భారత శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇతర దేశాల్లో నూతన ఆవిష్కరణల కోసం భారత్ ఎదురు​ చూసే రోజులు పోయాయని అన్నారు. ఇప్పుడు భారత్ అగ్ర దేశాలతో పాటు​ వేగంగా ఆవిష్కరణలలో దూసుకుపోతోందని కితాబిచ్చారు.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్​ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సొసైటీ(CSIR) సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Jun 4, 2021, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.