ETV Bharat / bharat

PGCIL Engineer Trainee Jobs : పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​లో 184 ఇంజినీర్ ట్రైనీ పోస్టులు.. అప్లై చేసుకోండిలా! - ఇంజినీర్​ జాబ్స్​ 2023

PGCIL Engineer Trainee Jobs 2023 In Telugu : ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. పవర్​గ్రిడ్ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా లిమిటెడ్​ (PGCIL) 184 ఇంజినీర్​ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్​ 10లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం.

PGCIL Recruitment 2023
PGCIL Engineer Trainee Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 10:55 AM IST

PGCIL Engineer Trainee Jobs : పవర్​గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్​ (PGCIL) 184 ఇంజినీర్​ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్​, సివిల్​, ఎలక్ట్రానిక్స్​, కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • ఇంజినీర్​ ట్రైనీ (ఎలక్ట్రికల్​) - 144 పోస్టులు
  • ఇంజినీర్​ ట్రైనీ (సివిల్​) - 28 పోస్టులు
  • ఇంజినీర్​ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్​) - 06 పోస్టులు
  • ఇంజినీర్​ ట్రైనీ (కంప్యూటర్​ సైన్స్​) - 06 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 184

విద్యార్హతలు
PGCIL Engineer Trainee Qualifications : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి, ఎలక్ట్రికల్​/ సివిల్​/ ఎలక్ట్రానిక్స్​/ కంప్యూటర్​ సైన్​ విభాగాల్లో మినిమం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. అలాగే కచ్చితంగా GATE 2023 వ్యాలీడ్​ స్కోర్​ కూడా కలిగి ఉండాలి.

వయోపరిమితి
PGCIL Engineer Trainee Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 నవంబర్​ 10 నాటికి గరిష్ఠంగా 28 ఏళ్లులోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి నుంచి మినహాయింపులు లభిస్తాయి.

దరఖాస్తు రుసుము
PGCIL Engineer Trainee Application Fee : అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్​-సర్వీస్​మెన్​లకు దరఖాస్తు రుసుము నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక ప్రక్రియ
PGCIL Engineer Trainee Selection Process : గేట్​ 2023లో వచ్చిన మార్కులకు - 85 శాతం; గ్రూప్​ డిస్కషన్​కు - 3 శాతం; పర్సనల్ ఇంటర్య్వూకు - 12 శాతం వెయిటేజీ ఇస్తారు. గేట్​ మార్కులతోపాటు.. అభ్యర్థులకు బిహేవియరల్​ అసెస్​మెంట్​, గ్రూప్​ డిస్కషన్​, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి.. వీటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

నోట్​ : ఇంటర్వ్యూ హిందీ/ ఇంగ్లీష్ మాధ్యమాల్లో నిర్వహించడం జరుగుతుంది.

జీతభత్యాలు
PGCIL Engineer Trainee Salary : ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు జీతం అందిస్తారు.

దరఖాస్తు విధానం
PGCIL Engineer Trainee Application Process :

  • అభ్యర్థులు ముందుగా పవర్​గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్​సైట్​ https://www.powergrid.in/ ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేసి రిజిస్టర్​ చేసుకోవాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ గేట్​ 2023 అడ్మిట్​ కార్డ్​/ స్కోర్​ కార్డ్​ వివరాలు నమోదు చేయాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకుని.. అప్లికేషన్​ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
PGCIL Engineer Trainee Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 అక్టోబర్​ 20
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 నవంబర్​ 10

CSL Engineering Jobs 2023 : ఇంజినీరింగ్ అర్హతతో.. కొచ్చిన్ షిప్​యార్డ్​లో 145 అప్రెంటీస్​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

RCFL Apprentice Jobs 2023 : డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. RCFLలో 408 అప్రెంటీస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.