విపక్షాల ఆందోళనలు ఎంతటికీ ఆగకపోవడం వల్ల.. లోక్సభ శుక్రవారానికి వాయిదా పడింది.
పెగసస్పై ఆగని ఆందోళన- ఉభయ సభలు రేపటికి వాయిదా - undefined
17:05 August 05
16:17 August 05
విపక్షాల ఆందోళనలు కొనసాగగా... రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది.
16:06 August 05
లోక్సభ వాయిదా
విపక్షాల ఆందోళనలతో లోక్సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా పడింది.
15:15 August 05
రాజ్యసభలో విపక్షాల ఆందోళనలు తీవ్రంగానే కొనసాగుతున్నాయి. దీంతో సభ 3.40 గంటలకు వాయిదా పడింది.
14:09 August 05
లోక్సభ వాయిదా
లోక్సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగగా.. సభను సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేశారు.
12:38 August 05
రాజ్యసభ వాయిదా
పెగసస్ వ్యవహారంపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళన కొనసాగించారు. బిగ్గరగా నినాదాలు చేయడం వల్ల సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు.
12:18 August 05
లోక్సభ వాయిదా
విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్సభ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.
11:31 August 05
పెగసస్పై ఆగని ఆందోళన- రాజ్యసభ వాయిదా
పెగసస్, వ్యవసాయ చట్టాలపై విపక్షాలు పట్టుబట్టడం వల్ల రాజ్యసభ, లోక్సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు, రాజ్యసభ ఉదయం 11.30 గంటల వరకు వాయిదా పడ్డాయి.
అంతకుముందు.. పార్లమెంట్లో అల్లర్లు సృష్టించాలని టీఎంసీ ఎంపీలు కుట్ర పన్నుతున్నారని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆరోపించారు. బుధవారం రాజ్యసభలో.. టీఎంసీ ఎంపీలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈ విధంగా మాట్లాడారు నఖ్వీ.