5గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. దీంతో సభ రేపటికి వాయిదా పడింది.
ఆగని ఆందోళనలు- ఉభయ సభలు రేపటికి వాయిదా - రాజ్యసభ వాయిదా
17:12 July 26
16:26 July 26
విపక్షాల ఆందోళనతో రాజ్యసభ సాయంత్రం 5గంటలకు వాయిదా పండింది.
15:25 July 26
విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. వాయిదాకు మందుకు సభలో ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లు-2021, నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ బిల్లు-2021 ఆమోదం పొందాయి.
15:07 July 26
విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సాయంత్రం 4 గంటల వరకు వాయిదా పడింది.
14:56 July 26
మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రారంభమైన లోక్ సభ విపక్షాల ఆందోళనతో 3 గంటలకు వాయిదా పడింది.
14:06 July 26
పార్లమెంటు ఉభయసభల్లో పెగాసస్ దుమారం కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభ, రాజ్యసభ తిరిగి సమావేశమైనా.. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. ఫలితంగా లోక్‌సభ 2.45 వరకు, రాజ్యసభ 3 గంటల వరకు వాయిదా పడ్డాయి.
12:24 July 26
రాజ్యసభ రెండోసారి వాయిదా పడింది. విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సాధారణ కార్యకలాపాలు జరిగే అవకాశం లేనందున సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తెలిపారు.
11:26 July 26
పార్లమెంట్లో విపక్షాల ఆందోళనలు ఆగడం లేదు. పెగాసస్‌పై చర్చ జరపాల్సిందేనని విపక్షాలు పట్టుబడటం వల్ల ఉభయ సభలు వాయిదా పడ్డాయి. సమావేశం ప్రారంభమైన కాసేపటికే రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు.
మరోవైపు, విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ సైతం వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు.
యుద్ధవీరులకు నివాళి
వాయిదాకు ముందు ఉభయ సభలు కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు తెలిపాయి. దేశాన్ని కాపాడేందుకు సైనికుల చేసిన త్యాగాల్ని కొనియాడాయి. ఈ సందర్భంగా ఎంపీలందరూ కొద్ది క్షణాల పాటు మౌనం పాటించారు.
మీరాబాయికి అభినందనలు
అదేసమయంలో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు పార్లమెంట్ ఉభయ సభలు అభినందనలు తెలిపాయి. 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం సాధించిన విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. మీరాబాయి ప్రదర్శన రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు.
11:13 July 26
ఆగని విపక్షాల ఆందోళనలు- ఉభయ సభలు వాయిదా
రాజ్యసభ వాయిదా
పార్లమెంట్లో విపక్షాల ఆందోళనలు ఆగడం లేదు. పెగాసస్ వ్యవహారంపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబడటం వల్ల.. రాజ్యసభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశం కానున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు.