ETV Bharat / bharat

'టీకా పంపిణీ విషయంలో నిబద్ధతతో ప్రభుత్వం'

parliament live updates
కాసేపట్లో పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభం
author img

By

Published : Mar 16, 2021, 11:03 AM IST

Updated : Mar 16, 2021, 1:49 PM IST

13:48 March 16

దేశంలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవకముందే విదేశాలకు టీకాలు పంపిణీ చేస్తున్నారని కాంగ్రెస్​ ఎంపీ శక్తి సిన్హ్ రాజ్యసభకు జీరో అవర్ నోటీసు ఇచ్చారు. అయితే, ఈ అంశంపై మాట్లాడిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్.. టీకా విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉందని అన్నారు. ఉన్నతస్థాయి నిపుణులు, ఓ కమిటీ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 3 కోట్ల మందికి టీకా ఇచ్చినట్లు పేర్కొన్నారు.  

10:28 March 16

పార్లమెంట్​ సమావేశాల లైవ్​ అప్​డేట్స్​

పార్లమెంట్ ఉభయ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్​సభలో ఈరోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తోంది. షెడ్యూల్డ్ కులాల సవరణ బిల్లు-2021పై ఈరోజు చర్చ జరగనుంది.

రాజ్యసభలో మెడికల్​ టెర్మినేషన్​ ఆఫ్ ప్రెగ్నెన్సీ సవరణ బిల్లు-2020పై, నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ బిల్లు-2020పై చర్చించి వాటికి ఆమోదం తెలిపేందుకు సిద్ధమవుతోంది. 

ఈ నేపథ్యంలో బ్యాంకుల ప్రైవేటీకరణపై ఉద్యోగులు నిరసన తెలపడంపై రాజ్యసభలో జీరో అవర్​ నోటీసులిచ్చారు ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే. 

Last Updated : Mar 16, 2021, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.